India pacer Bhuvneshwar Kumar has been out of action since coming back from the limited-overs leg of the West Indies tour in August. Apparently, he is now going through strength and conditioning programmes at the National Cricket Academy (NCA) in Bengaluru.
#bhuvneshwarkumar
#injury
#nca
#NationalCricketAcademy
#teamindia
#mskprasad
#Bangalore
#rahuldravid
#souravganguly

ఒకప్పుడు భారత పేస్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టు నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్‌కప్ అనంతరం వెస్టిండిస్ పర్యటనకు ఎంపికైన భువనేశ్వర్ ఆ తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.